మోడీ చంద్రబాబు కు కలిపి మోత.....! *Telangana | Telugu OneIndia

2022-09-14 12,889

ts chief minister kcr seems to be understand bjp's plans to acquire power with the help of tdp chief chandrababu | తెలంగాణలో 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ మరోసారి గెలుస్తారనే ఆశలు అడుగంటాయి. అదే సమయంలో కేసీఆర్ కు కాంగ్రెస్-టీడీపీ పొత్తు రూపంలో ఓ భారీ అస్త్రం దొరికింది. దీన్ని సరిగ్గా వాడుకున్న కేసీఆర్ ఆంధ్రా సెంటిమెంట్ ను రెచ్చగొట్టడమే కాకుండా ఆ ఎన్నికల్లో చాలా సులువుగా బయటపడ్డారు.

#telangana
#kcr
#cmkcr
#bjp
#tdp

Videos similaires